Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆడెదన్ పాడెదన్ యేసుని సన్నిధిలో


    • ఆడెదన్ పాడెదన్ 
    • యేసుని సన్నిధిలో (2)
    • స్తుతింతును ఆరాధింతున్ యేసుని సన్నిధిలో
    • ఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో
    • ఆడెదన్ పాడెదన్ యేసుని సన్నిధిలో
    • నను బలపరచిన దేవుని సన్నిధిలో

    • 1. నను దర్శించి నూతన జీవం ఇచ్చిన సన్నిధిలో
    • నను బలపరచి ఆదరించిన యేసుని సన్నిధిలో
    • ఆడెదన్.......పాడెదన్ దేవుని సన్నిధిలో
    • స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో IIఆడెదన్II

    • 2. పరిశుద్ధాగ్ని జ్వాలలు రగిలించి నన్ను
    • మండించిన సన్నిధిలో - పరిశుద్ధాత్మలో నను
    • అభిషేకించిన యేసుని సన్నిధిలో
    • ఆడెదన్...... పాడెదన్ దేవుని సన్నిధిలో
    • స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో IIఆడెదన్II