Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆదియు నీవే అంతము నీవే


    • ఆదియు నీవే అంతము నీవే
    • ఆధారం నీవే ఆశ్రయం నీవే (2)
    • నా ఆశయు నా శ్వాసయు
    • నా ఆశయం నా స్వరం నీవే (2)

    • క్రొత్త పాట నే పాడెదన్
    • గళమెత్తి కీర్తించెదన్ (2)
    • నీవే నా రాగము
    • నీవే నా గానము

    • రక్షణ నీవే ప్రభూ
    • నా నిరీక్షణ నీవే (2)
    • నీవే నా మార్గము
    • నీవే నా గమ్యము

    • స్తుతి ఘనత మహిమలు
    • నీకే చెల్లింతును (2)
    • నిన్నే ప్రేమింతును
    • నీకై జీవింతును