Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అల్లనేరేడల్లో... అల్లనేరేడల్లో...


    • అల్లనేరేడల్లో... - అల్లనేరేడల్లో...
    • అల్లల్ల నేరేడి అలొనేరేడి అలొనేరెడలొ....

    • 1. చుక్కలను చేసినోడ - చంద్రుడ్ని చేసినోడ
    • సృష్టంతా నీదేనయ్యా - శ్రీ యేసు దేవ దేవా
    • 2. నరజాతి గావనెంచి - నరరూప మెత్తినావా
    • కన్య మరియ గర్భమందు - జన్మించినావ దేవ
    • 3. కుంటోళ్ల కాళ్లనిచ్చి - గ్రుడ్డోళ్ల కళ్ళునిచ్చి
    • చచ్చినోళ్ల లేపినావ - శ్రీ యేసు దేవదేవా
    • 4. నమ్మినోళ్లకేమో స్వర్గం - నమ్మనోళ్లకేమో నరకం
    • నమ్ముకుందు నిన్నే దేవ - నా తండ్రి నీవేగావా