Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అపరాధిని యేసయ్య క్రపజూపి


    • అపరాధిని యేసయ్య - క్రపజూపి బ్రోవుమయ్యా
    • నెపమెంచకయె నీ క్రపలో - నపరాధములను క్షమించు llఅపll

    • 1.సిలువకు నినునే గొట్టితీ - తులువలతో జేరితిని
    • కలుషంబులను మోపితిని - దోషుండ నేను ప్రభువా llఅపll

    • 2.ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
    • మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితి వయ్యో llఅపll

    • 3.ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
    • నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ llఅపll

    • 4.దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావినిడితి
    • ద్రోహుండనై జేసితినీ - దేహంబు గాయంబులను

    • 5.ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని
    • క్క్రూరుండనై గొట్టితిని - ఘోరంపి పాపిని దేవా llఅపll

    • toilax 5mg toilax 01 toilax spc