Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అన్ని నామములకన్న పై నామము


    • అన్ని నామములకన్న పై నామము - యేసుని నామము
    • ఎన్ని తరములకైన ఘనపరచ దగినది - క్రీస్తేసు నామము
    • యేసు నామము జయం జయం - సాతాను శక్తుల్ లయం లయం
    • హల్లెలూయ హొసన్న హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్

    • 1. పాపముల నుండి విడిపించును - యేసుని నామము
    • నిత్య నరకాగ్నిలోనుండి రక్షించును - క్రీస్తేసుని నామము ‘యేసు’

    • 2. సాతానుపై అధికారమిచ్చును - శక్తి కలిగిన యేసు నామము
    • శత్రుసమూహముపై జయమిచ్చును - జయశీలుడైన
    • యేసు నామము ‘యేసు’

    • 3. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు - క్రొత్త కీర్తన పాడెదము
    • జయ ధ్వజమును పైకెత్తి కేకలతో - స్తోత్ర గానము చేయుదము ‘యేసు’