Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

హల్లెలూయ స్తుతిమహిమ


    • హల్లెలుయ - స్తుతి మహిమ 
    • ఎల్లప్పుడు - దేవునికిచ్చెదము
    • ఆ హల్లెలుయ .. హల్లెలుయ ..హల్లెలుయ

    • 1.  అల సైన్యములకు - అధిపతియైన - ఆ దేవుని  స్తుతించెదము
    •     అల సంద్రములను - దాటించిన ఆ యెహోవాను  స్తుతించెదము

    • 2.  ఆకాశము నుండి - మన్నాను పంపిన దేవుని - స్తుతించెదము 
    •      బండ నుండి మధుర - జలమును పంపిన ఆ యెహోవాను -  స్తుతించెదము

    • 3.  పరలోకము నుండి - ధరకేతెంచిన - దేవుని  స్తుతించెదము  
    •      నశించిన దానిని - వెదకి రక్షించిన ఆ యేసుని - స్తుతించెదము