Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఏ తెగులూ నీ గుడారమున్ సమీపించదయ్య


    • పల్లవి: ఏ తెగులూ నీ గుడారమున్ సమీపించదయ్య అపాయమేమియు రానేరాదు రానేరాదయ్యా
    • హల్లెలూయ స్తోత్రం...
    • హల్లెలూయ స్తోత్రం...
    • హల్లెలూయ స్తోత్రం...స్తోత్రం
    • ల ల్ల లా లా ల …….

    • 1. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి 
    • 2. గొఱ్ఱెపిల్ల రక్తముతో సాతానున్ జయించితిమి ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము 
    • 3. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్ధము కానేకావు కదలకుండా స్ధిరముగా ప్రయాసపడెదం
    • 4.మన యొక్క నివాసము పరలోకమందున్నది రానైయున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదం 
  • Album: సీయోను గీతాలు, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 920 times