Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నింగిలో తార వెలిసినే


    • నింగిలో తార వెలిసినే తూర్పు జ్ఞానులకు దారి చూపెనే (2) యేసయ్య పుట్టాడని లొకరక్షకుడు జన్మించెనని (2) సర్పోన్నతుడు పరిశుద్దుడు మనకై దిగివచ్చేనే మన పాపముల నుండి తప్పించుటకు జైశీలుడె వచ్చేనే (2) ||నింగిలో|| 1.రాజులకు రాజుగా ఉన్నవాడు లోకమును ప్రేమించి భువికొచ్చేనే (2) ఏమిలేని వాడిగా జన్మించెనే లోకజ్ఞానులు సైతం సగిలపడెనే (2) ||సర్పోన్నతుడు|| 2.మానవ పాపముల కొరకై యేసు ఈ భూవికి అరుదించె నరు రూపిగ (2) మానవ హ్రుదయమును మర్చుట కొరకై స్రమైన నిందైన జన్మించెనుగా (2) ||సర్పోన్నతుడు||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 71 times