Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ కృప ఎంతో ఉన్నతమైనది


    • ఆదరణ లేని నా పైన నీవు ఎనలేని ప్రేమను కుమ్మరించినవా
    • ఆశ్రయమేలేని నా గృహముకు నీవు ఆదరించి మమ్ములను నడిపించితివా నీ కృప ఎంతో ఉన్నతమైనది నీ ప్రేమ మమ్ములను దర్శించుచున్నది ఎందరో నన్ను తృణీకరించినను నీవు ఎన్నడు త్రోసి వేయలేదయ్యా తృణీకరింపబడిన నన్ను ఆశ్రయముగా మార్చి ఊహించని మేళ్లతో ఆశీర్వదించావు నీ కృప ఎంతో ఉన్నతమైనది నీ ప్రేమ మమ్ములను దర్శించుచున్నది లోక పాపములో బానిసగా నేనుండగా నీ వాక్యము ద్వారా నన్ను రక్షించావు బానిసగా ఉన్నచోటనే సాక్షిగా మార్చావు అనేకులను మార్చుటకు అధికారము నిచ్చావు నీ కృప ఎంతో ఉన్నతమైనది నీ ప్రేమ మమ్ములను దర్శించుచున్నది నీ ప్రేమా నీ కృపా నాకు సమృద్ధి నిచ్చెనయ్యా అ ఆ ఆ నీ ప్రేమా నీ కృపా నన్ను జీవింప చేసేనయ్యా ఆ ఆ
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 54 times