Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా జీవిత పయనంలో నీ వైపు చూచుచు అడుగులు వేసెదను | NAA JEEVITHA PAYANAML


    • NAA JEEVITHA PAYANAMLO 
    • NEE VAIPU CHOOCHUCHU
    • ADUGULU VESEDANU

    • EE VISVASAMUKU 
    • NEEVE KAARANAM - NEEVE NAA GAMYAMU

    • NAMMADAGINA NAA NAAYAKUDAA - NAA MANCHI SNEHITUDAA

    • ALALANNI PAIKI LECHINA - NAA CHEYINI VIDUVAVU
    • NAA THUDI SWAASA VARAKUNE - NEE GAANAM CHESEDANU

    • PARVATAMULU THOLAGIPOYINANU NEE KRUPA NANNU VEEDADU
    • METTALANNIYU THATTHARILLINANU NEE NIBANDHANA THOLAGADU

    • NAMMADAGINA NAA NAAYAKUDAA - NAA MANCHI SNEHITUDAA

    • ALALANNI PAIKI LECHINA - NAA CHEYINI VIDUVAVU
    • NAA THUDI SWAASA VARAKUNE - NEE GAANAM CHESEDANU

    • నా జీవిత పయనంలో నీ వైపు చూచుచు అడుగులు వేసెదను
    • ఈ విశ్వాసముకు నీవే కారణము నీవే  నా గమ్యము గమ్యము

    • నమ్మదగిన నా నాయకుడా 
    • నా మంచి స్నేహితుడా 

    • అలలన్నీ పైకి లేచిన నా చేయిని విడువవు
    • నా తుది శ్వాస వరకు నే నీ గానం చేసెదను

    • పర్వతములు తొలగిపోయినను నీ కృప నను వీడదు
    • మెట్టలన్నియు తత్తరిల్లినను  నీ నిబంధన తొలగదు

    • నమ్మదగిన నా నాయకుడా 
    • నా మంచి స్నేహితుడా 

    • అలలన్నీ పైకి లేచిన నా చేయిని విడువవు
    • నా తుది శ్వాస వరకు నే నీ గానం చేసెదను

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 69 times