Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
Simhaasanaaseenudaa naa Yesayyaa | సింహాసనాసీనుడా నా యేసయ్యా
సింహాసనాసీనుడా నా యేసయ్యా "2"
తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడైన దేవా "2"
నా యేసయ్యా నా యేసయ్యా "2"
కృతజ్ఞతా సుమములు నీకే చెల్లును దేవా "2"
"సింహాసనాసీనుడా"
నీ రుధిరము నా పాపము కడిగెను "2"
నీ చెమట బిందువే రక్తముగ మారెను "2"
ఆ రక్తమే మరణపు ముల్లును విరిచెను "2"
ఆ రక్తమే నను నీతిగ నిల్పెను "2"
"సింహాసనాసీనుడా"
ఒక్క ద్వారమునందే చేరాలి పరలోకం "2"
అదియే పాపులకు మోక్షానికి మార్గం "2"
ఆ ద్వారము నేనే అంటివి యేసయ్యా"2"
నీ నామమే ఇచ్చును నిత్యజీవమయ్యా "2"
"సింహాసనాసీనుడా"
నిన్ను బట్టి దినమెల్ల వధింపబడుచున్నా "2"
వధకు సిద్ధమైనా గొఱ్ఱెలమనెంచబడుచు "2"
అవమానములు నిర్లక్ష్యపెట్టుచు "2"
సింహాసనము నే చేరుకుందును "2"
"సింహాసనాసీనుడా"
Simhaasanaaseenudaa naa Yesayyaa - 2
Thandri Kudi paarsvamandu aaseenudaina Deva - 2
Naa Yesayyaa Naa Yesayya - 2
Kruthagnyatha Sumamulu neeke chellunu deva - 2
"Simahaasanaa "
Nee Rudhiramu naa Paapamu Kadigenu - 2
Nee Chemata binduve Rakthamuga Maarenu – 2
Aa Rakthame maranapu mullunu virichenu – 2
Aa Rakthame Nanu neethiga nilipenu – 2
"Simahaasaanaa"
Okka dvaaramunande cherali paralokam - 2
Adiye Paapulaku mokshaaniki maargam - 2
Aa Dvaaramu nene antivi Yesayyaa – 2
Nee naamame icchunu
Nithya jeevamayya - 2
"Simahaasanaa"
Ninnu Batti Dinamella Vadhimpabaduchunna - 2
Vadhaku Siddhamaina gorrelamanenchabaduchu - 2
Avamaanamulu Nirlakshyapettuchu - 2
Simahaasanamu ne cherukundunu - 2
"Simhaasanaa"
Youtube Link:
https://www.youtube.com/watch?v=autFMwvVNGg
Album:
Telugu Best Collections
,
Artist:
Sis Indira Alluri
,
Language:
Telugu
, Viewed:
650
times