Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
Neeve Naa Praanamani Neeve naa lokamani | నీవే నా ప్రాణమని నీవే నా లోకమని
పల్లవి: నీవే నా ప్రాణమని నీవే నా లోకమని నీతోనే బ్రతికెదను యేసయ్యా నా యేసయ్యా నీతోనే బ్రతికెదను యేసయ్యా నీలోనే జీవమని నీలో ప్రేమున్నదని నీతోనే సహవాసించెదనేసయ్యా నా యేసయ్యా నీతోనే సహవాసించెదనేసయ్యా
చరణం 1:
నేల మంటిలో నుండి నన్ను లేవనెత్తినావే నీకే నా వందనమేసయ్యా తల్లి మరచినా నన్ను విడువనంటివేసయ్యా ఎంత జాలి నాపై నీకయ్యా ప్రేమ కరుణను జత పరచి నాపై నీ కనుదృష్టిని నిలిపి సిలువలో నను మోసితివయ్యా యేసయ్యా నా యేసయ్యా సిలువలో నను మోసితివయ్యా యేసయ్యా "నీవే నా"
చరణం 2: లోకమందు సిరులెన్నున్నా నన్ను రక్షించేది నీ నామమెగా యేసయ్యా నా మంచి కాపరివై నా ముందు నడచితివయ్యా నీ మార్గములో నడిపించావయ్యా సత్యము జీవము నీవేగా మహిమలొ నను చేర్చుటకేగా సిలువలొ నా కొరకై మరణించావయ్యా యేసయ్యా నా యేసయ్యా సిలువలొ నా కొరకై మరణించావయ్యా " నీవే నా"
Neeve Naa Praanamani Neeve naa lokamaniNeethone brathikedanu yesayya Neelone Jeevamani neelo premunnadani neetho sahavaasinchedanesayyaaneetho sahavaasinchedanesayya na yesayyaaNeetho Sahavaasinchedanesayyaa "Neeve naa"
Charanam 1:
Nela mantilo nundi nannu levanetthinaave neeke naa vandanamesayyaaThalli marachinaa nannu maruvanantivesayya yentha jaali naapai neekayyaa "Nela manti"Prema Karunanu jatha parachi naa pai nee kanu drushtini nilipi siluvalo nanu mosithivayyaa YesayyaaSiluvalo nanu mosithivayyaa yesayyaa naa yesayyaaSiluvalo nanu mosithivayyaa yesayyaa “Neeve Naa”
Charanam 2:
Lokamandu sirulennunnaa nannu rakshinchedi nee naamamegaa yesayyaaNaa manchi kaaparivai naaku mundunadachithivayyaa nee maargamulo nadipinchaavayyaa "Lokamandu"Sathyam Jeevam neevega mahimalo nanu cherchutakegaSiluvalo naa korakai maraninchaavayyaaSiluvalo naa korakai maraninchaavayyaa naa yesayyaaSiluvalo naa korakai maraninchavayyaa “Neeve na”
Youtube Link: https://www.youtube.com/watch?v=Jf5WAcbWv2k
Album:
Telugu Best Collections
,
Artist:
Sis Indira Alluri
,
Language:
Telugu
, Viewed:
324
times