Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
Naa Praanamaa Prabhune sthuthiyinchumaa | నా ప్రాణమా ప్రభునే స్తుతియించుమా
పల్లవి:
నా ప్రాణమా ప్రభునే స్తుతియించుమా (2)
సర్వలోక నాథుడని, శక్తి గల దేవుడని,
సర్వోన్నతుడని, సజీవుడనీ (2)
స్తుతియు మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునని (2) "నా ప్రాణమా"
చరణం 1:
ఆది అయిన దేవుడని, అంతము అతడెనని..
అద్వితీయ నాథుడని, అనంతుడని .......(2)
తననుపోలి ఎవరూ లేరనీ...
ఆది సంభూతుడు నీ వాడనీ....
నా ప్రాణమా ... నా దేవునీ....
మన దేవునీ ...ఆరాధించుమా (2)
స్తుతియు మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునని (2) " నా ప్రాణమా"
చరణం 2:
దేవాధీ దేవుడని, తనయుడు అతడెనని ...
లోక రక్షకుడని, విమోచించే నాథుడని ..(2)
అంధకార బంద అధికారములో నుండి నిన్ను విడుదల చేసి రాజ్యవారసునిగ చేసెనని
నా ప్రాణమా..... నా దేవునీ
మన దేవునీ ..... కీర్తించుమా (2)
స్తుతియు మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునని(2) " నా ప్రాణమా "
చరణం 3:
ఒలీవా చెట్టని, వల్లీ పద్మమని .......
ద్రాక్షావల్లని, దేవదారు వృక్షమనీ.... (2)
దీనుడు యేసయ్య హిస్సోపుతోనే కడుగునని
హిమము కన్న తెల్లగా శుద్ధీకరించునని
నా ప్రాణమా......నా దేవునీ
మన దేవునీ ...సన్నుతించుమా (2)
స్తుతియు మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునని (2) " నా ప్రాణమా "
నా ప్రాణమా.. ప్రభునే స్తుతియించుమా..(2)
ప్రభునే స్తుతియించుమా.. నా ప్రాణమా..(2)
హల్లెలూయ గీతాలతో, నోటినిండ నవ్వులతో (2)
సీయోనుకు చేరెదం.... నా ప్రాణమా..
ప్రాణప్రియుని చూచెదం నా ప్రాణమా...
Pallavi:
Naa Praanamaa Prabhune sthuthiyinchumaa (2)
Sarvalokanaadhudani, Sakthi gala devudani,
Sarvonnathudani, Sajeevudani (2)
Sthuthiyu mahima ganatha prabhaavamulu neeke chellunani (2) - Naa Praanamaa
Charanam 1:
Aadi aina devudani, anthamu athadenani…
Advitheeya naadhudani, ananthudani… (2)
Thananu poli yevaru leranee….
Aadi Sambuthudu nee vaadani…
Naa Praanamaa… Naa Devuni…
Mana Devuni… Aaraadhinchumaa (2)
Sthuthiyu mahima ganatha prabhaavamulu neeke chellunani (2) - Naa Praanamaa
Charanam 2:
Devadidevudani, thanayudu athadenani..
Loka Rakshakudani, vimochinche naadhudani.. (2)
Andhakara banda adhikaaramulo nundi ninnu
vidudhala chesi rajyavaarasuniga chesenani
Naa Praanamaa… Naa Devuni…
Mana Devuni… keerthinchuma.. (2)
Sthuthiyu mahima ganatha prabhaavamulu neeke chellunani (2) - Naa Praanamaa
Chranam 3:
Oliva Chettani, valli padmamani…
Draksha vallani, devadaru vrukshamani… (2)
Deenudu yesayya hyssopu thone kadugunani,
Himamu kanna thellagaa suddheekarinchunani,
Naa Praanamaa… Naa Devuni…
Mana Devuni… sannuthinchuma... (2)
Sthuthiyu mahima ganatha prabavamulu neeke chellunani (2) - Naa Praanamaa
Naa Praanamaa… prabhune sthuthiyinchuma… (2)
Prabhune sthuthiyinchuma… naa praanamaa… (2)
Hallelujahh geethalatho, noti ninda navvulatho (2)
Siyonuku cheredam…. Naa praanamaa…
Praana priyuni chuchedam naa praanama
Youtube:
https://www.youtube.com/watch?v=-7Lq1TssMOI
Album:
Telugu Best Collections
,
Artist:
Sis Indira Alluri
,
Language:
Telugu
, Viewed:
419
times