Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
Gunde Chedari Poyina Vela | గుండె చెదరీ పోయిన వేళ
గుండె చెదరీ పోయిన వేళ
మనసు విరిగి నలిగిన వేళ
కన్నీళ్లతో నీ కనులు నిండిన వేళ
కష్టాలతో వేసారిపోయినా వేళ
గుర్తు తెచ్చుకో నీవు సత్యవాక్యమును
ఇమ్మానుయేలు ఉన్నాడు నీ తోడై నిత్యము నడిపించును
ఇమ్మానుయేలు ఉన్నాడు నీ తోడై విడువక నడిపించును "గుండె"
చరణం 1:
నిను కట్టుకున్న వాడే ద్వేషించినా
నీ ప్రేమను కాదని చులకనగ చూసినా "2"
గుర్తు తెచ్చుకో నీవు సత్యవాక్యమును
ఇమ్మానుయేలు ఉన్నాడు లేయతో పెనిమిటి ద్వేషించినా ఆ ఆ ..
యూదాను దీవించెను ఆ గోత్రములో యేసే జన్మించెను "గుండె"
చరణం 2:
ఏ ఆదరణ లేక ఒంటరి గువ్వవై
ఆవేదనలో కృంగి పోయిన వేళా "2"
గుర్తు తెచ్చుకో నీవు సత్యవాక్యమును
ఇమ్మానుయేలు ఉన్నాడు యోసేపుతో అన్నలు అమ్మివేసినా ఆ ఆ ..
ఎన్నిక లేని వానినే ఏలికగా యేసే హెచ్చించెను "గుండె"
ఇమ్మానుయేలు ఉన్నాడు నీ తోడై నిత్యము నడిపించును, విడువక నడిపించును
Pallavi
Gunde Chedari Poyina Vela
Manasu virigi naligina vela
Kanneellatho nee kanulu nindina vela
Kashtaalatho vesaaripoyina vela
Gurthu thecchuko neevu Sathya vaakyamunu
Immaanuyelu vunnaadu nee thodai nithyamu nadipinchunu
Immaanuyelu vunnaadu nee thodai viduvaka nadipinchunu “Gunde”
Charanam 1:
Ninu kattukunnavaade dveshinchina
Nee premanu kaadhani chulakanaga Chusina “2”
Gurthu thecchuko neevu Sathya vaakyamunu
Immaanuyelu vunnaadu leyatho penimiti dveshinchinaa aa aa…
Yudaanu deevinchenu aa gothramulo yese Janmichenu “Gunde”
Charanam 2:
Ye aadharanaa leka ontari guvvavai
Aavedhanalo krungipoyina vela “2”
Gurthu thecchuko neevu sathya vaakyamunu
Immaanuyelu vunnaadu yoseputho annalu ammivesina aa aa….
Yennikaleni vaanine yelikaga yese hecchinchenu “Gunde”
Immaanuyelu vunnaadu nee thodai nithyamu nadipinchunu, viduvaka nadipinchunu
Youtube Link:
https://www.youtube.com/watch?v=-zcaxK3y7qI
Album:
Telugu Best Collections
,
Artist:
Sis Indira Alluri
,
Language:
Telugu
, Viewed:
390
times