Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Sameepincharani tejassulo neevu | సమీపించరాని తేజస్సులో నీవు


    • సమీపించరాని తేజస్సులో నీవు
    • వసియించు వాడవైనా
    • మా సమీపమునకు దిగి వచ్చినావు
    • నీ ప్రేమ వర్ణింప తరమా (2)
    • యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
    • యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2)        ||సమీపించరాని||

    • ధరయందు నేనుండ చెరయందు పడియుండ
    • కరమందు దాచితివే
    • నన్నే పరమున చేర్చితివే (2)
    • ఖలునకు కరుణను నొసగితివి (2)      ||యేసయ్యా||

    • మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి
    • నా స్థితి మార్చినది
    • నన్నే శ్రుతిగా చేసినది (2)
    • తులువకు విలువను ఇచ్చినది (2)     ||యేసయ్యా||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3312 times