Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Gaali Samudrapu Alalaku | గాలి సముద్రపు అలలకు నేను


    • గాలి సముద్రపు అలలకు నేను
    • కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2)
    • ఆదరించెనూ నీ వాక్యము
    • లేవనెత్తెనూ నీ హస్తము (2)      ||గాలి||

    • శ్రమలలో నాకు తోడుంటివి
    • మొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2)
    • ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2)
    • నీ కృపలో నను బ్రోచితివి (2)      ||గాలి||

    • వ్యాధులలో నీకు మొర్రపెట్టగా
    • ఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2)
    • చూపితివి నీ మహిమన్‌ (2)
    • కొనియాడెదను ప్రభుయేసుని (2)      ||గాలి||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1730 times