Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Jai Jai Jai Yesayya Poojyudavu Neevayyaa | జై జై జై యేసయ్యా పూజ్యుడవు నీవయ్యా


    • జై జై జై యేసయ్యా పూజ్యుడవు నీవయ్యా
    • ఈ లోకానికొచ్చావయ్యా సంతోషం తెచ్చావయ్యా 
    • మాకు సంతోషం తెచ్చావయ్యా (2)

    • కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా
    • పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2)
    • పశుల పాకలో పశుల తొట్టిలో పసి బాలుడుగా ఉన్నావయ్యా (2)
    • హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2)        ॥జై జై జై॥

    • దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను
    • నిశీధి రాత్రియందు ఆ గొల్లలకు (2)
    • లోక రక్షకుడు జన్మించెనని సంతోషముతో ఆనందముతో (2)
    • హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2)         ॥జై జై జై|
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 379 times