Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Gaganamu Cheelchukoni | గగనము చీల్చుకొని


    • పల్లవి: గగనము చీల్చుకొని – యేసు  ఘనులను తీసుకొని 
    • వేలాది దూతలతో  భువికి – వేగమె రానుండె
    • 1. పరలోక పెద్దలతో పరివారముతో కదలి
    • ధర సంఘ వదువునకై తరలెను వరుడదిగో /గగ/
    • 2. మొదటను గొర్రెగను ముదమారగ వచ్చెను 
    • కొదమ సిం హపురీతి కదలెను గర్జనతో /గగనము/
    • 3. కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు
    • ప్రథమమున లేచదరు పరిశుద్దులు మృతులు /గగనము/
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2185 times