Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Yesu Goriya Pillanu Nenu | యేసు గొరియ పిల్లను నేను


    • యేసు గొరియ పిల్లను నేను
    • వధకు తేబడిన గొరియ పిల్లను (2)
    • దినదినము చనిపోవుచున్నాను
    • యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2)       ||యేసు గొరియ||

    • నా తలపై ముళ్ళు గుచ్చబడినవి
    • నా తలంపులు ఏడుస్తున్నవి (2)
    • నా మోమున ఉమ్మి వేయబడినది
    • నా చూపులు తల దించుకున్నవి (2)       ||యేసు గొరియ||

    • నా చేతుల సంకెళ్ళు పడినవి
    • నా రాతలు చెరిగిపోతున్నవి (2)
    • నా కాళ్ళకు మేకులు దిగబడినవి
    • నా నడకలు రక్త సిక్తమైనవి (2)      ||యేసు గొరియ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1867 times