Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Entha manchi devudavesayya | ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య


    • ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య
    • నీలా ప్రేమించేది ఎవరయ్యా (2)
    • అడగకపొయిన అక్కరలెరిగిన.. (2)
    • అల్ఫా ఒమేగవూ నీవే కదా.. (2)|| ఎంత మంచి ||

    • నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై.. (2)
    • రాజాజ్ఞని మార్చిన వాడవు నీవు.. (2)
    • రాజులను మర్చిన రారాజువు...
    • రాజ్యలన్ని కూల్చిన జయశాలివి.. (2)
    • యేసయ్య నీ ప్రేమే మదురం...
    • యేసయ్య నీ కృపయే అమరం.. (2)|| ఎంత మంచి ||
    •  
    • నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై.. (2)
    • అధికారుల ఆహమును అనచిన వాడా.. (2)
    • అధికారాలను మార్చిన వాడా...
    • అధికారులును మార్చిన వాడా.. (2)
    • యేసయ్య నీ ప్రేమే మదురం...
    • యేసయ్య నీ కృపయే అమరం.. (2)|| ఎంత మంచి ||

    • నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై.. (2)
    • ఆకాశము నుండి మన్నను పంపావు(2)
    • బండను చీల్చిన బలవంతుడా...
    • మార మధురంగా మార్చిన వాడా.. (2)
    • యేసయ్య నీ ప్రేమే మదురం...
    • యేసయ్య నీ కృపయే అమరం.. (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 540 times