Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Krutagnatan Talavanchi | కృతజ్ఞతన్ తలవంచి


    • కృతజ్ఞతన్ తలవంచి
    • నాదు జీవము అర్పింతును
    • లేదే ఇక-నే ఈవి ఇల
    • అర్పింతును నన్నే నీకు (2)

    • దూరమైతి నీ ప్రేమ మరచి
    • నే రేపితి నీ గాయముల్ (2)
    • దూరముగా నిక వెళ్ళజాల
    • కూర్చుండెద నీ చెంతనే (2)       ||కృతజ్ఞతన్||

    • ఆకర్షించే లోకాశాలన్ని
    • లోక మహిమ నడ్డగించు (2)
    • కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై
    • నిక్కముగా త్యజింతును (2)       ||కృతజ్ఞతన్||

    • తరముల నీ ప్రేమ నాకై
    • వర్ణింపను అశక్యము (2)
    • నిరంతరము సేవించినను
    • తీర్చలేను నీ ఋణము (2)      ||కృతజ్ఞతన్||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 175 times