Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Nee preme naaku chalayya | నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా


    • నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా
    • నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా (2)
    • నీ దీవెనా నాకు చాలయ్యా (2)
    • ఓ కరుణామయా (4)          ||నీ ప్రేమే||

    • నన్ను ప్రేమించి నన్నాదరించి
    • నీ సన్నిధిలో నను నిలిపితివి (2)         ||నీ దీవెనా||

    • ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా
    • నీవు నన్ను మరువని దేవుడవు (2)           ||నీ దీవెనా||

    • కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా
    • నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి (2)
    • నీ సువార్తను నే చాటెదను (2)
    • ఓ కరుణామయా (4)          ||నీ ప్రేమే||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 439 times