Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Emani podadeda deva | ఏమని పొగడుద దేవా


    • ఏమని పొగడుద దేవా
    • నీ కృపలో నీ ప్రేమలో
    • నేను పొందిన వరములకై
    • దేవా ప్రభువా దేవా నా ప్రభువా

    • ప్రభు నీకు సాటేవరు
    • నిన్ను పోలిన వారెవరు
    • కడలి పొంగు నడిచెదము
    • సంద్రమును అనచెదము
    • విజయములు ఒసగెదవు
    •           ||ఏమని||

    • నీవే నా జనకుడవు
    • నీవే నా దేవుడవు
    • జేష్ఠునిగా నన్ను నిలిపి
    • అధికునిగా దీవించి
    • శుభములతో దీవించి
    •        ||ఏమని||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 184 times