Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Neevu Leni Roju asalu | నీవు లేని రోజు అసలు రోజే కాదయా


    • నీవు లేని రోజు అసలు రోజే కాదయా
    • నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా } 2

    • నీవే లేక పొతే నేనసలే లేనయా } 2|| నీవు లేని ||

    • బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు
    • నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు } 2
    • నన్ను విడువ నన్నవు  నా దేవుడైనావు } 2|| నీవే లేక ||

    • ఈ నాటి నా స్తితి నీవు నాకు యిచ్చినదే
    • నేను కలిగియున్నవన్ని నీదు కృపాభాగ్యమే } 2
    • నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు } 2|| నీవే లేక ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 647 times