Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Yesayya Ninnu Choopa Aashayya | యేసయ్యా నిన్ను చూప ఆశయ్యా


    • యేసయ్యా నిన్ను చూప ఆశయ్యా
    • నీ ప్రేమ నాలో ఉంది ఎంతో మేలయ్యా} 2
    • నా యేసయ్యా నా యేసయ్యా } 4

    • లోకమును ప్రేమించావు మనిషికై మరణించావు
    • మరణాన్ని గెలిచావు పరలోకమిచ్చావు } 2
    • నీ మరణములో జీవము ఉందయ్యా
    • ఆ జీవమే మనిషికి ఆధారము } 2
    • ఆధారము నీ మరణమే
    • నిత్యజీవ మార్గము ఓ యేసయ్యా!|| యేసయ్యా ||

    • పాపమును త్రుంచావు దేవుడనిపించావు
    • కీర్తింపబడుచున్నావు నా యేసు నా రాజా} 2
    • నీ మాటలో జీవము ఉందయ్యా
    • ఆ వాక్యమే మమ్ము వెలిగించిందయ్యా } 2
    • ఆధారము నీ వాక్యమే
    • నిత్యజీవ మార్గము నా యేసయ్యా!|| యేసయ్యా ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 117 times