Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Noothana parachumu Deva | నూతన పరచుము దేవా


    • నూతన పరచుము దేవా
    • నీ కార్యములు నా యెడల (2)
    • సంవత్సరాలెన్నో జరుగుచున్నను
    • నూతనపరచుము నా సమస్తము (2)

    • పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును
    • నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును|| నూతన ||

    • శాశ్వతమైనది నీదు ప్రేమ
    • ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2)
    • దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా
    • నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2)|| పాతవి ||

    • ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో
    • నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2)
    • తరములలో ఇలా సంతోషకారణముగా
    • నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2)|| పాతవి ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 118 times