Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Nijamaina Nee Prema | నిజమైన నీ ప్రేమ


    • నిజమైన నీ ప్రేమ - అల్పుడనైనా నా పైనా
    • ప్రాణమిచ్చునంతగా ఎందుకింత ప్రేమించావు యేసయ్య
    • ఎనలేని ప్రేమ నా మీద చూపి
    •  నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను
    • ఏమిచ్చి తీర్చగలను నీ ఋణం
    • ఏమిచ్చి తీర్చగలను నీ త్యాగము

    • 1.మాట వినకపోతిని ఏదేనులో – విడచితి నీ మహిమను
    • ప్రాణమర్పించావు కలువరిలో - ఉచితముగా నిచ్చావు రక్షణను
    • 2. నడచితిని నలుబది యేండ్లు - మరచితినీ మహిమను
    • దాసునిగా వచ్చితివి ఈ భువికి - తిరిగి సహవాసం ఇచ్చావు
    • 3. కుమారునిగా నీతో నుండి – దూరమైతి నీ ప్రేమకు
    • మరలిన నన్ను మరలా చేర్చి - నూతన జీవము ఇచ్చావు
    • నూతన జీవమునే ఇచ్చావు
  • Album: Telugu Best Collections, Artist: Dr. G. Praveen Kumar, Language: Telugu, Viewed: 639 times