Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా - Kshanikamaina Brathukuraa Idi Sodaraa


    • క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా
    • క్షణికమైన సుఖమురా ఇది (2)
    • ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా
    • సృష్టికర్తను స్మరణ చేయుమా
    • దైవ ప్రేమను మదిని నిలుపుమా
    • ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా         ||క్షణికమైన||

    • ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు (2)
    • ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా (2)
    • ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా (2)          ||ఓ స్నేహితుడా||

    • గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు (2)
    • ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును (2)
    • ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము (2)          ||ఓ స్నేహితుడా||


    • Kshanikamaina Brathukuraa Idi Sodaraa
    • Kshanikamaina Sukhamuraa Idi (2)
    • O Snehithudaa, O Snehithudaa Yochinchumaa
    • Srushtikarthanu Smarana Cheyumaa
    • Daiva Premanu Madini Nilupumaa
    • Aa Yesu Premanu Nee Madini Nilupumaa        ||Kshanikamaina||

    • Entha Brathikinaa Ee Lokamunu Vidichi Petti Povalenu Thelusaa Neeku (2)
    • Ooriki Povu Throva Yerugumayyaa (2)
    • Aa Throve Yesani Thelusukonumayyaa (2)       ||O Snehithudaa||

    • Gaddi Puvvunu Polina Brathuku Endi Poyi Vaadi Povu Thelusaa Neeku (2)
    • Aaviri Vanti Brathuku Egiripovunu (2)
    • Prabhu Yesuni Nammithe Nithya Jeevamu (2)       ||O Snehithudaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 462 times