Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా - Hallelooyaa Sthothram Yesayyaa


    • హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4)
    • యేసయ్యా నీవే నా రక్షకుడవు
    • యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
    • దరి చేర్చి ఆదరించుమా
    • ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా
    • వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు
    • ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు
    • హాల్లేలూయా ఆమెన్
    • ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా

    • పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి
    • సర్వాధికారివి.. ఓ యేసయ్యా (2)
    • కరుణించి కాపాడుమా
    • ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2)          ||హల్లెలూయా||

    • స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్
    • కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా (2)
    • కృప చూపి నడిపించుమా
    • ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా (2)          ||హల్లెలూయా||

    • Hallelooyaa Sthothram Yesayyaa (4)
    • Yesayyaa Neeve Naa Rakshakudavu
    • Yesayyaa Neeve Naa Srushtikarthavu
    • Dari Cherchi Aadarinchumaa
    • O Yesayyaa… Dari Cherchi Aadarinchumaa
    • We Praise You and Worship You
    • Almighty God.. Praise You and Worship You
    • Haallelooyaa Aamen
    • O Yesayyaa.. Aamen Haallelooyaa

    • Parishuddha Thandri Premaa Swaroopivi
    • Sarvaadhikaarivi.. O Yesayyaa (2)
    • Karuninchi Kaapaadumaa
    • O Yesayyaa.. Karuninchi Kaapaadumaa (2)      ||Hallelooyaa||

    • Sthuthulaku Paathrudaa Sthothrinchi Keerthinthun
    • Koniyaadi Pogadedan.. O Yesayyaa (2)
    • Krupa Choopi Nadipinchumaa
    • O Yesayyaa.. Krupa Choopi Nadipinchumaa (2)      ||Hallelooyaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2414 times