Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

స్తోత్రబలి అర్పించెదము - Sthothrabali Arpinchedhamu


    • స్తోత్రబలి అర్పించెదము
    • మంచి యేసు మేలు చేసెన్ (2)
    • చేసెను మేలులెన్నో
    • పాడి పాడి పొగడెదన్ (2)
    • తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం (2)

    • ప్రాణమిచ్చి నను ప్రేమించి
    • పాపం తొలగించి కడిగితివే (2)
    • నీ కొరకు బ్రతుక వేరుపరచి
    • సేవ చేయ కృప ఇచ్చితివే (2)           ||తండ్రీ||

    • గొప్ప స్వరముతో మొరపెట్టి
    • సిలువ రక్తమును కార్చితివే (2)
    • రక్త కోటలో కాచుకొని
    • శత్రు రాకుండ కాచితివే (2)           ||తండ్రీ||

    • చూచే కన్నులు ఇచ్చితివి
    • పాడే పెదవులు ఇచ్చితివి (2)
    • కష్టించే చేతులు ఇచ్చితివి
    • పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి (2) ||తండ్రీ||

    • మంచి ఇల్లును ఇచ్చావయ్యా
    • వసతులన్నియు ఇచ్చావయ్యా (2)
    • కష్టించి పనిచేయ కృప చూపి
    • అప్పు లేకుండ చేసితివే (2)           ||తండ్రీ||

    • Sthothrabali Arpinchedhamu
    • Manchi Yesu Melu Chesen (2)
    • Chesenu Melulenno
    • Paadi Paadi Pogadedhan (2)
    • Thandree Sthothram – Devaa Sthothram (2)

    • Praanamichhi Nanu Preminchi
    • Paapam Tholaginchi Kadigithive (2)
    • Nee Koraku Brathuka Veruparachi
    • Seva Cheya Krupa Ichchithive (2)          ||Thandree||

    • Goppa Swaramutho Morapetti
    • Siluva Rakthamunu Kaarchithive (2)
    • Raktha Kotalo Kaachukoni
    • Shathru Raakunda Kaachithive (2)          ||Thandree||

    • Chooche Kannulu Ichchithivi
    • Paade Pedhavulu Ichchithivi (2)
    • Kashtinche Chethulu Ichchithivi
    • Parugetthe Kaallanu Ichchithivi (2)          ||Thandree||

    • Manchi Illunu Ichchaavayyaa
    • Vasathulanniyu Ichchaavayyaa (2)
    • Kashtinchi Panicheya Krupa Choopi
    • Appu Lekunda Chesithive (2)          ||Thandree||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1018 times