Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సృష్టి కర్తా యేసు దేవా - Srushti Karthaa Yesu Devaa


    • సృష్టి కర్తా యేసు దేవా
    • సర్వ లోకం నీ మాట వినును (2)
    • సర్వ లోక నాథా సకలం నీవేగా
    • సర్వ లోక రాజా సర్వము నీవేగా
    • సన్నుతింతును అను నిత్యము         ||సృష్టి||

    • కానాన్ వివాహములో అద్భుతముగా
    • నీటిని ద్రాక్షా రసము చేసి
    • కనలేని అంధులకు చూపు నొసగి
    • చెవిటి మూగల బాగు పరచితివి
    • నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో
    • ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు         ||సర్వ||

    • మృతుల సహితము జీవింపజేసి
    • మృతిని గెలిచి తిరిగి లేచితివి
    • నీ రాజ్యములో నీతో వసింప
    • కొనిపోవ త్వరలో రానుంటివే
    • నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో
    • ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు       ||సర్వ||

    • Srushti Karthaa Yesu Devaa
    • Sarva Lokam Nee Maata Vinunu (2)
    • Sarva Loka Naatha Sakalam Neevegaa
    • Sarva Loka Raajaa Sarvamu Neevegaa
    • Sannuthinthunu Anu Nithyamu         ||Srushti||

    • Kaanaan Vivaahamulo Adbhuthamugaa
    • Neetini Draakshaa Rasamu Chesi
    • Kanaleni Andhulaku Choopu Nosagi
    • Cheviti Moogala Baagu Parachithivi
    • Neekasaadhyamedi Lene Ledu Ilalo
    • Aascharyakarudaa Goppa Devudavu         ||Sarva||

    • Mruthula Sahithamu Jeevimpajesi
    • Mruthine Gelichi Thirigi Lechithivi
    • Nee Raajyamulo Neetho Vasimpa
    • Konipova Thvaralo Raanuntive
    • Neekasaadhyamedi Lene Ledu Ilalo
    • Aascharyakarudaa Goppa Devudavu       ||Sarva||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 613 times