Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సూడ సక్కని బాలుడమ్మో - Sooda Sakkani Baaludammo


    • సూడ సక్కని బాలుడమ్మో
    • బాలుడు కాడు మన దేవుడమ్మో (2)
    • కన్య మరియ గర్భమున
    • ఆ పరిశుద్ధ స్థలమున (2)
    • మనకై జన్మించినాడు
    • మనలను రక్షించినాడు (2)        ||సూడ||

    • బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను
    • లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను (2)
    • ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను
    • ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను (2)
    • సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి
    • పరవశించ సాగెను (2)        ||సూడ||

    • మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను
    • మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను (2)
    • పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు
    • మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు (2)
    • దివి నుండి భువిపైకి దిగి వచ్చి
    • మానవులను ప్రేమించెను (2)        ||సూడ||

    • Sooda Sakkani Baaludammo
    • Baaludu Kaadu Mana Devudammo (2)
    • Kanya Mariya Garbhamuna
    • Aa Parishuddha Sthalamuna (2)
    • Manakai Janminchinaadu
    • Manalanu Rakshinchinaadu (2)          ||Sooda||

    • Bethlehemu Puramanduna – Loka Rakshakudu Puttenu
    • Lokaaniki Velugai – Manaku Kaaparigaa Nilichenu (2)
    • Aa Gnaanaulu Pradhaanulu Naa Prabhuni Mrokkenu
    • Aa Doothalu Gollalu Krottha Keerthanalu Paadenu (2)
    • Santhoshinchi Sthuthiyinchi Keerthinchi Ghanaparachi
    • Paravashincha Saagenu (2)          ||Sooda||

    • Mana Cheekatini Tholaginchi – Velugutho Nimpenu
    • Mana Paapaanni Kshamyinchi – Pavithrulugaa Maarchenu  (2)
    • Parishuddhudu Paramaathmudu Maa Shaanthi Swaroopudu
    • Mahaneeyudu Mahonnathudu Maa Loka Rakshakudu (2)
    • Divi Nundi Bhuvipaiki Digi Vachchi
    • Maanavulanu Preminchenu (2)          ||Sooda||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 229 times