Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సుందరములు అతి సుందరములు - Sundaramulu Athi Sundaramulu


    • సుందరములు అతి సుందరములు
    • సువార్త మోసిన పాదములు
    • అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు
    • ప్రభు ప్రేమను చాటిన పెదవులు (2)
    • ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు
    • ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు (2)

    • యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు
    • జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు (2)
    • తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు
    • ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు (2)      ||ఏ లేమికి||

    • లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వారు
    • తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు (2)
    • తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు
    • తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు (2)      ||ఏ లేమికి||

    • Sundaramulu Athi Sundaramulu
    • Suvaartha Mosina Paadamulu
    • Athi Sreshtulu Enthati Dhanyulu
    • Prabhu Premanu Chaatina Pedavulu (2)
    • Ae Lemiki Kalatha Chendaru – Ae Nalathaku Thalalu Vancharu
    • Prabhu Sevalo Dheerulu Veeru – Thana Chitthamu Erigina Vaaru (2)

    • Yesunu Preminchi Vaaru Dweshamunaku Guri Ainaaru
    • Jeevamunu Chaatinchutakai Maranaaniki Bali Ainaaru (2)
    • Thana Siluvanu Etthukoni – Prabhu Bodhanu Paatinchaaru
    • Prabhu Chotthamu Neraverchi – Thana Sannidhine Cheraaru (2)
    • ||Ae Lemiki||

    • Lokamu Cheekati Baaputaku Velugulu Vedajallina Vaaru
    • Thama Paadaalaku Prabhu Vaakyamu Deepamugaa Veliginchaaru (2)
    • Thama Dehamu Yaagamugaa – Shodhanalu Jayinchinaaru
    • Thama Saakshyamu Penchukoni – Prabhu Rakshananu Panchaaru (2)
    • ||Ae Lemiki||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 219 times