Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల - Siluvalo Bali Aina Devuni Gorrepilla


    • సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
    • విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు (2)

    • ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి (2)
    • కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే (2)       ||సిలువలో||

    • నా అతిక్రయములకై నలుగ గొట్టబడి (2)
    • నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2)      ||సిలువలో||

    • మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత (2)
    • సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడా (2)             ||సిలువలో||

    • Siluvalo Bali Aina Devuni Gorrepilla
    • Viluvaina Nee Preman Vivarinthun Sree Yesu (2)

    • Aa Naati Yoodule Ninu Champiranukonti (2)
    • Kaadu Kaadayyayyo Naa Paapa Runamunake (2)   ||Siluvalo||

    • Naa Athikrayamulakai Naluga Gottabadi (2)
    • Naa Doshamula Neevu Priyamuganu Mosithivi (2)   ||Siluvalo||

    • Mruduvaina Nee Nuduru Mundla Potlachetha (2)
    • Suroopa-mu Leka Solipothiva Priyudaa (2)  ||Siluvalo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 311 times