Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సిలువను గెలిచిన సజీవుని త్యాగము - Siluvanu Gelichina Sajeevuni Thyaagamu


    • సిలువను గెలిచిన సజీవుని త్యాగము
    • విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2)
    • ముందే తెలియును – తన బలియాగము
    • తెలిసే చేసెను స్వ బలిదానము
    • తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము
    • తననే వంచెను తనువే అర్పించెను

    • దేవా నీ త్యాగము మము రక్షించెను
    • పాపము నుండి విడిపించెను
    • దేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెను
    • ఇల సజీవులుగా మేము నిలిపెను        ||సిలువను||

    • Siluvanu Gelichina Sajeevuni Thyaagamu
    • Viluvanu Thelipenu Parishuddhuni Rakthamu (2)
    • Munde Theliyunu – Thana Baliyaagamu
    • Thelise Chesenu Swa Balidaanamu
    • Thandrerparachina Aagnanusaaramu
    • Thanane Vanchenu Thanuve Arpinchenu

    • Devaa Nee Thyaagamu Mamu Rakshinchenu
    • Paapamu Nundi Vidipinchenu
    • Devaa Nee Thyaagamu Mammu Brathikinchenu
    • Ila Sajeevulugaa Mamu Nilipenu       ||Siluvanu||

    • FavoriteAdd to favorites
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 177 times