Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సరి చేయుమో దేవా - Sari Cheyumo Devaa


    • సరి చేయుమో దేవా
    • నన్ను బలపరచుమో ప్రభువా (2)
    • నీ ఆత్మతో నను అభిషేకించి
    • సరి చేయుమో దేవా (2)         ||సరి||

    • దూరమైతి నీ సన్నిధి విడచి
    • పారిపోతి నీ గాయము రేపి
    • లోకమునే స్నేహించితి నేను
    • పాపము మదిలో నింపుకున్నాను (2)
    • అది తప్పని తెలిసి తిరిగి వచ్చి
    • నీ సన్నిధిలో నే మోకరించి (2)
    • బ్రతిమాలుచున్నాను
    • నన్ను సరి చేయుమో దేవా (2)         ||సరి||

    • నింపుము నీ వాక్యము మదిలో
    • పెంచుము నను నీ పాలనలో
    • శోధనను గెలిచే ప్రతి మార్గం
    • ఇవ్వుము నాకు ప్రతి క్షణమందు (2)
    • నీ సన్నిధిలో ఒక దినమైనను
    • వేయి దినములకంటే బహుశ్రేష్టము (2)
    • అని తెలుసుకున్నాను
    • నన్ను సరి చేయుమో దేవా (2)         ||సరి||

    • Sari Cheyumo Devaa
    • Nannu Balaparachumo Prabhuvaa (2)
    • Nee Aathmatho Nanu Abhishekinchi
    • Sari Cheyumo Devaa (2)         ||Sari||

    • Dooramaithi Nee Sannidhi Vidachi
    • Paaripothi Nee Gaayamu Repi
    • Lokamune Snehinchithi Nenu
    • Paapamu Madilo Nimpukunnaanu (2)
    • Adi Thappani Thelasi Thirigi Vachchi
    • Nee Sannidhilo Ne Mokarinchi (2)
    • Brathimaaluchunnaanu
    • Nannu Sari Cheyumo Devaaa (2)         ||Sari||

    • Nimpumu Nee Vaakyamu Madilo
    • Penchumu Nanu Nee Paalanalo
    • Shodhananu Geliche Prathi Maargam
    • Ivvumu Naaku Prathi Kshanamandu (2)
    • Nee Sannidhilo Oka Dinamainanu
    • Veyi Dinamulakante Bahu Shreshtamu (2)
    • Ani Thelusukunnaanu
    • Nannu Sari Cheyumo Devaa (2)         ||Sari||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 179 times