Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

వివాహమన్నది పవిత్రమైనది - Vivaahamannadi Pavithramainadi


    • వివాహమన్నది పవిత్రమైనది
    • ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)

    • ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2)
    • నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

    • ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2)
    • శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

    • దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2)
    • వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

    • Vivaahamannadi Pavithramainadi
    • Ghanudaina Devudu Erparachinadi (2)

    • Emukalalo Oka Emukagaa- Dehamulo Saga Bhaagamugaa (2)
    • Naarigaa Sahakaarigaa- Sthreeni Nirminchinaadu Devudu (2)       ||Vivaahamannadi||

    • Ontarigaa Undaraadani- Jantagaa Unda Melani (2)
    • Shirassugaa Nilavaalani – Purushuni Niyaminchinaadu Devudu (2)       ||Vivaahamannadi||

    • Devuniki Athipriyulugaa – Phalamulatho Vruddhi Pondagaa (2)
    • Verugaa Nunna Vaarini – Okatiga Ila Chesinaadu Devudu (2)       ||Vivaahamannadi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 253 times