Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

విలువైనది నీ జీవితం - Viluvainadi Nee Jeevitham


    • విలువైనది నీ జీవితం
    • యేసయ్యకే అది అంకితం (2)

    • ఆ దేవ దేవుని స్వరూపంలో
    • నిను చేసుకున్న ప్రేమ
    • తన రూపులో నిను చూడాలని
    • నిను మలచుకున్న ప్రేమ
    • ఈ మట్టి ముద్దలో – తన ఊపిరే ఊది
    • నిను నిర్మించిన ఆ గొప్ప ప్రేమ
    • తన కంటి రెప్పలా – నిను కాచేటి
    • క్షణమైన నిన్ను ఎడబాయని ప్రేమా…         ||విలువైనది||

    • ప్రతి అవసరాన్ని తీర్చే
    • నాన్న మన ముందరుండగా
    • అనుక్షణమున నీ చేయి విడువక
    • ఆయనీతో నడిచెగా
    • ఎటువంటి బాధైనా – ఏలాంటి శ్రమ అయినా
    • నిను విడిపించే దేవుడుండగా
    • అసాధ్యమేముంది – నా యేసయ్యకు
    • సాటి ఏముంది ఆ గొప్ప ప్రేమకు          ||విలువైనది||

    • Viluvainadi Nee Jeevitham
    • Yesayyake Adi Ankitham (2)

    • Aa Deva Devuni Swaroopamlo
    • Ninu Chesukunna Prema
    • Thana Roopulo Ninu Choodaalani
    • Ninu Malachukunna Prema
    • Ee Matti Muddalo – Thana Oopire Oodi
    • Ninu Nirminchina Aa Goppa Prema
    • Thana Kanti Reppalaa – Ninu Kaacheti
    • Kshanamaina Ninnu Edabaayani Premaa…           ||Viluvainadi||

    • Prathi Avasaraanni Theerche
    • Naanna Mana Mundarundagaa
    • Anukshanamuna Nee Cheyi Viduvaka
    • Aayaneetho Nadichegaa
    • Etuvanti Baadhainaa – Elaanti Shrama Ainaa
    • Ninu Vidipinche Devudundagaa
    • Asaadhyamemundi – Naa Yesayyaku
    • Saati Emundi Aa Goppa Premaku             ||Viluvainadi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 645 times