Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

విలువైనది నీ ఆయుష్కాలం - Viluvainadi Nee Aayushkaalam


    • విలువైనది నీ ఆయుష్కాలం
    • తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
    • దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
    • దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2)            ||విలువైనది||

    • బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
    • దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
    • నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
    • నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
    • పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
    • క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2)            ||విలువైనది||

    • మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
    • అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
    • ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
    • ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
    • దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
    • దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2)            ||విలువైనది||

    • Viluvainadi Nee Aayushkaalam
    • Thirigiraanidi Devudu Neekichchina Kaalam (2)
    • Devunitho Undutaku Bahu Deergha Kaalam
    • Devunikai Arpinchavaa Ee Swalpa Kaalam (2)             ||Viluvainadi||

    • Bangaaru Sampadalanu Dongaletthukellinaa
    • Dorukunemo Okanaadu Nireekshanatho Vedakinaa
    • Nee Kadupuna Puttina Kumaarudu Thappipoyinaa
    • Nee Koraku Vasthaademo Vedakuchu Oka Rojuna
    • Paralokapu Devudu Neekichchina Kaalamu (2)
    • Kshanamainaa Vachchunaa Poyina Nee Kaalamu (2)             ||Viluvainadi||

    • Manishi Sagatu Jeevitham Debbadi Samvathsaramulu
    • Adhika Balamu Unna Yedala Enubadi Samvathsaramulu
    • Aayaasamu Dukhame Nee Kadavari Kaalamu
    • Aadarinchuvaaru Leni Kanneeti Kshanamulu
    • Devuniki Kreesthulaa Arpisthe Ee Kaalamu (2)
    • Devunitho Kreesthu Vale Undedavu Kalakaalamu (2)             ||Viluvainadi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 6917 times