Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

విధేయతకే అర్ధము - Vidheyathake Ardhamu


    • విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా
    • విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా
    • అవిధేయత తొలగించుమయ్యా
    • నీ దీన మనస్సు కలిగించుమయ్యా (2)       ||విధేయతకే||

    • పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి
    • ప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి (2)
    • సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి (2)
    • అధికముగా హెచ్చింపబడితివి (2)        ||అవిధేయత||

    • పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివి
    • ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి (2)
    • శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి (2)
    • రక్షణకు కారకుడవైతివి (2)        ||అవిధేయత||

    • Vidheyathake Ardhamu Cheppina Vinaya Manaskudaa
    • Vidheyulugaa Unda Maadiri Choopina Manuja Komarudaa
    • Avidheyatha Tholaginchumayyaa
    • Nee Deena Manassu Kaliginchumayyaa (2)       ||Vidheyathake||

    • Paricharya Cheyutake Dharaniki Vachchina Thyaagamoorthivi
    • Prathi Charya Jariginchaka Pagavaarini Kshamiyinchina Prema Deepthivi (2)
    • Siluva Maranamu Pondunanthagaa Neeve Thagginchukontivi (2)
    • Adhikamugaa Hechchimpabadithivi (2)       ||Avidheyatha||

    • Paripoornamaina Bhaya Bhakthulatho Thandriki Lobadithivi
    • Prathi Vishayamulo Pampina Vaani Chitthamu Neraverchithivi (2)
    • Shramalu Pondi Yaajakudani Devuniche Piluvabadithivi (2)
    • Rakshanaku Kaarakudavaithivi (2)       ||Avidheyatha||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 336 times