Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

విడువదు మరువదు – Viduvadhu Maruvadhu


    • విడువదు మరువదు – విడువదు మరువదు
    • విడువదు మరువదు – ఎన్నడూ ఎడబాయదు
    • ఎనలేని ప్రేమ – విలువైన ప్రేమ
    • మితిలేని ప్రేమ.. నీ ప్రేమ         ||విడువదు||

    • నా స్థితి ఏదైనా – చింత ఏదైనా
    • బాధ ఏదైనా – నను విడువదు
    • లోకమే నను చుట్టినా – ఆశలే నను ముట్టినా
    • యేసయ్య సాన్నిధ్యం – నను విడువదు
    • మా నాన్న నా చేయి విడువడు
    • ప్రాణంలా ప్రేమించే నా దేవుడు (2)

    • విడువడు మరువడు – విడువడు మరువడు
    • విడువడు మరువడు – ఎన్నడూ ఎడబాయడు

    • నన్ను ఎత్తుకున్న – నన్ను హత్తుకున్న
    • నా తండ్రి కౌగిలి – నే విడువను
    • శోకమే కృంగించినా – దుఃఖమే బాధించినా
    • నా ప్రియుని చిరునవ్వు – నే మరువను
    • నన్నెంతో ప్రేమించిన రాజును
    • ఎడబాసి మనలేనే రోజును (2)

    • విడువను మరువను – విడువను మరువను
    • విడువను మరువను – ఎన్నడూ ఎడబాయను
    • ఎనలేని ప్రేమ విలువైన ప్రేమ
    • మితిలేని ప్రేమ.. నీ ప్రేమ        ||విడువను||

    • Viduvadhu Maruvadhu – Viduvadhu Maruvadhu
    • Viduvadhu Maruvadhu – Ennadu Edabaayadhu
    • Enaleni Prema Viluvaina Prema
    • Mithileni Prema.. Nee Prema       ||Viduvadhu||

    • Naa Sthithi Edainaa – Chintha Edainaa
    • Baadha Edainaa – Nanu Viduvadhu
    • Lokame Nanu Chuttinaa – Aashale Nanu Muttinaa
    • Yesayya Saannidhyam – Nanu Viduvadhu
    • Maa Naanna Naa Cheyi Viduvadu
    • Praanamlaa Preminche Naa Devudu (2)

    • Viduvadu Maruvadu – Viduvadu Maruvadu
    • Viduvadu Maruvadu – Ennadu Edabaayadu

    • Nannu Etthukunna – Nannu Hatthukunna
    • Naa Thandri Kougili – Ne Viduvanu
    • Shokame Krunginchinaa – Dukhame Baadhinchinaa
    • Naa Priyuni Chirunavvu – Ne Maruvanu
    • Nannentho Preminchina Raajunu
    • Edabaasi Manalene Rojunu (2)

    • Viduvanu Maruvanu – Viduvanu Maruvanu
    • Viduvanu Maruvanu – Ennadu Edabaayanu
    • Enaleni Prema Viluvaina Prema
    • Mithileni Prema.. Nee Prema          ||Viduvanu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1181 times