Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

వికసించు పుష్పమా - Vikasinchu Pushpamaa


    • వికసించు పుష్పమా (2)
    • యేసు పాదాల చెంతనే వికసించుమా
    • తండ్రి పాదాల చెంతనే ప్రార్ధించుమా   ||వికసించు||

    • నీ ప్రాణ ప్రియుడు సుందరుడు
    • నీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు (2)
    • మనోహరుడు అతి కాంక్షణీయుడు (2)
    • స్తోత్రార్హుడు (2)         ||వికసించు||

    • నీ పరమ తండ్రి మహిమాన్వితుడు (4)
    • మహోన్నతుడు సర్వ శక్తిమంతుడు (2)
    • పరిశుద్ధుడు (2)         ||వికసించు||

    • నీ హితుడు యేసు నిజ స్నేహితుడు (4)
    • విడువని వాడు నిను ఎడబాయని వాడు (2)
    • నీతి సూర్యుడు (2)         ||వికసించు||

    • Vikasinchu Pushpamaa (2)
    • Yesu Paadaala Chenthane Vikasinchumaa
    • Thandri Paadaala Chenthane Praardhinchumaa   ||Vikasinchu||

    • Nee Praana Priyudu Sundarudu
    • Nee Praana Priyudu Athi Sundarudu (2)
    • Manoharudu Athi Kaankshaneeyudu (2)
    • Sthothraarhudu (2)       ||Vikasinchu||

    • Nee Parama Thandri Mahimaanvithudu (4)
    • Mahonnathudu Sarva Shakthimanthudu (2)
    • Parishuddhudu (2)       ||Vikasinchu||

    • Nee Hithudu Yesu Nija Snehithudu (4)
    • Viduvani Vaadu Ninu Edabaayani Vaadu (2)
    • Neethi Sooryudu (2)       ||Vikasinchu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 185 times