Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

వాక్యమే శరీర ధారియై వసించెను -Vaakyame Shareera Dhaariyai Vasinchenu


    • వాక్యమే శరీర ధారియై వసించెను
    • జీవమై శరీరులను వెలిగింపను
    • ఆ… ఆ…. ఆ… ఆ…. (2)

    • కృపయు సత్యములు – హల్లెలూయ
    • నీతి నిమ్మళము – హల్లెలూయ (2)
    • కలసి మెలసి – భువిలో దివిలో (2)
    • ఇలలో సత్యము మొలకై నిలచెను      ||వాక్యమే||

    • ఆశ్చర్యకరుడు – హల్లెలూయ
    • ఆలోచనకర్త – హల్లెలూయ (2)
    • నిత్యుడైన – తండ్రి దేవుడు (2)
    • నీతి సూర్యుడు – భువినుదయించెను        ||వాక్యమే||

    • పరమ దేవుండే – హల్లెలూయ
    • నరులలో నరుడై – హల్లెలూయ (2)
    • కరము చాచి – కనికరించి (2)
    • మరు జన్మములో మనుజుల మలచే        ||వాక్యమే||

    • Vaakyame Shareera Dhaariyai Vasinchenu
    • Jeevamai Shareerulanu Veligimpanu
    • Aa… Aa…. Aa… Aa…. (2)

    • Krupayu Sathyamulu – Hallelooya
    • Neethi Nimmalamu – Hallelooya (2)
    • Kalasi Melasi – Bhuvilo Divilo (2)
    • Ilalo Sathyamu Molakai Nilachenu      ||Vaakyame||

    • Aascharyakarudu – Hallelooya
    • Aalochanakartha – Hallelooya (2)
    • Nithyudaina – Thandri Devudu (2)
    • Neethi Sooryudu – Bhuvinudayinchenu      ||Vaakyame||

    • Parama Devunde – Hallelooya
    • Narulalo Narudai – Hallelooya (2)
    • Karamu Chaachi – Kanikarinchi (2)
    • Maru Janmamulo Manujula Malache       ||Vaakyame||

    •  
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 306 times