Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రుచి చూచి ఎరిగితిని – Ruchi Choochi Erigithini


    • రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2)
    • రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2)         || రుచి చూచి||

    • గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2)
    • తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2)   || రుచి చూచి||

    • మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2)
    • మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2)   || రుచి చూచి||

    • మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2)
    • ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2)  || రుచి చూచి||

    • కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను (2)
    • క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను (2)     || రుచి చూచి||

    • ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి (2)
    • సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని (2)    || రుచి చూచి||

    • Ruchi Choochi Erigithini – Yehovaa Uththamudaniyu (2)
    • Rakshaku Naashrayinchi – Ne Dhanyudanaithini (2)

    • Goppa Devudavu Neeve – Stuthulaku Paathruda Neeve (2)
    • Thaappaka Aaraadhinthun – Dayaaludavu Neeve (2)  ||Ruchi Choochi||

    • Mahonnathudavagu Devaa – Prabhaavamu Galavaadaa (2)
    • Manasaara Pogadedanu Nee – Aascharya Kaaryamulan (2) ||Ruchi Choochi||

    • Manchi Thanamugala Devaa – Athishreshtudavu Andarilo (2)
    • Mudamaara Paadeda Ninnu – Athi Sundarudavaniyu (2) ||Ruchi Choochi||

    • Kruthagnathaa Chellinthun – Prathi Daani Koraku Nenu (2)
    • Kreesthuni Yande Thrupthi – Pondi Harshinchedanu (2)  ||Ruchi Choochi||

    • Praardhinthunu Edathegaka – Prabhu Sannidhilo Cheri (2)
    • Sampoornamuga Pondedanu – Aduguvaatannitini (2)  ||Ruchi Choochi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3010 times