Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్ - Raare Raare O Janulaaraa Vegame Raarandoi


    • రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్
    • సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్ (2)
    • పాపాలు బాపునంట – రోగాలు తీర్చునంట
    • లోకాన పండగంట (2)         ||రారే||

    • మనుషుల పాపము బాప మహిమనే వీడాడంట
    • మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్ (2)
    • మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులే
    • మహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్ (2)         ||రారే||

    • రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగను
    • పాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు (2)
    • పాప భారము మోసి మరణ కోరలు విరచి
    • శాశ్వత జీవమునివ్వగ మరణము గెలిచాడోయ్ (2)         ||రారే||

    • Raare Raare O Janulaaraa Vegame Raarandoi
    • Sakkanaina Baala Yesuni Choothamu Raarandoi (2)
    • Paapaalu Baapunanta – Rogaalu Theerchunanta
    • Lokaana Pandaganta (2)      ||Raare||

    • Manushula Paapamu Baapa Mahimane Veedaadanta
    • Manishigaa Puttetanduku Dharaniki Vachchaadoi (2)
    • Mahima Raajyamu Naadu Manakeeya Puttenule
    • Mahimaa Swaroopudu Maranaaniki Thala Oggaadoi (2)      ||Raare||

    • Raajula Raajuga Yesu Raajyame Manakeeyaganu
    • Paapapu Daasyamu Nundi Vidudala Nichchutaku (2)
    • Paapa Bhaaramu Mosi Marana Koralu Virachi
    • Shaashwatha Jeevamunivvaga Maranamu Gelichaadoi (2)      ||Raare||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 275 times