Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రాజ్యాలనేలే మహారాజు - Raajyaalanele Maharaaju


    • రాజ్యాలనేలే మహారాజు
    • రాజుగా నిన్ను చూడాలని (2)
    • సింహాసనాన్ని విడిచి ఇలలో
    • సామాన్యునిగా అరుదెంచెన్ (2)
    • హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
    • మెర్రి మెర్రి క్రిస్మస్ (2)

    • పావనమాయెను ఈ ధరణి నీ – దివ్య పాదాలు మోపగనే
    • పాపపు సంకెళ్లు తెగిపోయే అతి – పరిశుద్ధుడు అరుదెంచగనే (2)
    • చీకటినంత పారద్రోల
    • పావనుడా పవళించావు
    • ప్రతి హృదయాన్ని వెలుగుతో నింప
    • నీతి సూర్యుడా ఉదయించావు          ||హ్యాప్పీ||

    • తారను చూసిన జ్ఞానులు – చేరిరి ప్రభుని చెంతకు
    • బంగారము సాంబ్రాణి బోళమును – అర్పించిరి భయ భక్తులతో (2)
    • గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు
    • పరవిశించిరి నీ రాకతో
    • ఆనందమాయెను ఈ జగమంతా
    • రక్షకుడా నీ జన్మతో          ||హ్యాప్పీ||


    • Raajyaalanele Maharaaju
    • Raajugaa Ninnu Choodaalani (2)
    • Simhaasanaanni Vidichi Ilalo
    • Saamaanyunigaa Arudenchen (2)
    • Happy Happy Christmas
    • Merry Merry Christmas (2)

    • Paavanamaayenu Ee Dharani Nee – Divya Paadaalu Mopagane
    • Paapapu Sankellu Thegipoye Athi – Parishuddhudu Arudenchagane (2)
    • Cheekatinantha Paaradrola
    • Paavanudaa Pavalinchaavu
    • Prathi Hrudayaanni Velugutho Nimpa
    • Neethi Sooryudaa Udayinchaavu          ||Happy||

    • Thaaranu Choosina Gnaanulu – Cheriri Prabhuni Chenthaku
    • Bangaaramu Saambraani Bolamunu – Arpinchiri Bhaya Bhakthulatho (2)
    • Gollalu Gnaanulu Pillalu Peddalu
    • Paravishinchiri Nee Raakatho
    • Aanandamaayenu Ee Jagamanthaa
    • Rakshakudaa Nee Janmatho          ||Happy||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 150 times