Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రండి ఉత్సాహించి పాడుదము - Randi Utsaahinchi Paadudamu


    • రండి ఉత్సాహించి పాడుదము
    • రక్షణ దుర్గము మన ప్రభువే (2)

    • రండి కృతజ్ఞత స్తోత్రముతో
    • రారాజు సన్నిధికేగుదము (2)
    • సత్ప్రభు నామము కీర్తనలన్
    • సంతోష గానము చేయుదము             ||రండి||

    • మన ప్రభువే మహా దేవుండు
    • ఘన మహాత్యము గల రాజు (2)
    • భూమ్యాగాధపు లోయలును
    • భూధర శిఖరములాయనవే                 ||రండి||

    • సముద్రము సృష్టించెనాయనదే
    • సత్యుని హస్తమే భువిజేసెన్ (2)
    • ఆయన దైవము పాలితుల
    • ఆయన మేపెడి గొర్రెలము                    ||రండి||

    • ఆ ప్రభు సన్నిధి మోకరించి
    • ఆయన ముందర మ్రొక్కుదము (2)
    • ఆయన మాటలు గైకొనిన
    • అయ్యవి మనకెంతో మేలగును              ||రండి||

    • తండ్రి కుమార శుద్దాత్మకును
    • తగు స్తుతి మహిమలు కల్గు గాక (2)
    • ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ
    • అయినట్లు యుగములనౌను ఆమెన్       ||రండి||

    • Randi Utsaahinchi Paadudamu
    • Rakshana Durgamu Mana Prabhuve (2)

    • Randi Kruthagnatha Sthothramutho
    • Raaraaju Sannidhikegudamu (2)
    • Sathprabhu Naamamu Keerthanalan
    • Santhosha Gaanamu Cheyudamu    ||Randi||

    • Mana Prabhuve Maha Devundu
    • Ghana Mahaathyamu Gala Raju (2)
    • Bhoomyaagaadhapu Loyalunu
    • Bhoodhara Shikharamulaayanave    ||Randi||

    • Samudramu Srushtinchenaayanade
    • Sathyuni Hasthame Bhuvijesen (2)
    • Aayana Daivamu Paalithula
    • Aayana Mepedi Gorrelamu     ||Randi||

    • Aa Prabhu Sannidhi Mokarinchi
    • Aayana Mundara Mrokkudamu (2)
    • Aayana Maatalu Gaikonina
    • Ayyavi Manakentho Melagunu    ||Randi||

    • Thandri Kumaara Shudhdhaathmakunu
    • Thagu Sthuthi Mahimalu Kalgu Gaaka (2)
    • Aadini Ippudu Ellappudu
    • Ainatlu Yugamulanounu Aamen    ||Randi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 266 times