Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రక్షకుండుదయించినాడట - Rakshakundudayinchinaadata


    • రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ
    • రక్షకుండుదయించినాడట
    • రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార
    • తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు||

    • దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)
    • దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు||

    • గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2)
    • తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త ||రక్షకుండు||

    • వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2)
    • కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు||

    • పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి (2)
    • శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||

    • అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు (2)
    • అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||

    • Rakshakundudayinchinaadata – Mana Koraku Parama
    • Rakshakundudayinchinaadata
    • Rakshakundudayinchinaadu – Raare Golla Boyalaara
    • Thakshanamuna Boyi Mana Ni
    • Reekshana Phala Mondedamu        ||Rakshakundu||

    • Daaveedu Vamshamandu Dhanyudu Janminchinaadu (2)
    • Devudagu Yehovaa Mana
    • Dikku Deri Choochinaadu         ||Rakshakundu||

    • Gaganamu Nundi Diggi – Ghanudu Gaabriyelu Dootha (2)
    • Thaginattu Cheppe Vaariki
    • Migula Santhosha Vaartha       ||Rakshakundu||

    • Varthamaanamu Jeppi Dootha – Vaibhavamuna Povuchunnaadu (2)
    • Karthanu Joochina Venuka
    • Kaanthumu Vishramam Bappudu         ||Rakshakundu||

    • Pashuvula Thottilona – Bhaasillu Vasthramula Jutti (2)
    • Shishuvunu Ganugondurani
    • Sheeghramuganu Dootha Thelpe         ||Rakshakundu||

    • Anuchu Golla Lokari Kokaru – Aanavaalu Jeppukonuchu (2)
    • Anumathinchi Kadaku Kreesthu
    • Nandarikinee Delpinaaru        ||Rakshakundu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 322 times