Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అత్యున్నతమైన సింహాసనంపై - Athyunnathamaina Simhaasanampai


    • అత్యున్నతమైన సింహాసనంపై
    • ఆసీనుడవైన గొప్ప దేవుడా
    • తేజోమయుడా రక్షణకర్తా
    • నీవే నా దేవుడని కీర్తింతును
    • తేజోమయుడా రక్షణకర్తా
    • నీవే నా దేవుడని ఘనపరతును
    • యేసే మార్గం యేసే సత్యం
    • యేసే జీవం యేసే సర్వం (2)

    • సాధ్యం కానిది ఏమున్నది
    • నీ యందే విశ్వాసం నాకున్నది (2)
    • నన్నెన్నడు ఎడబాయవు
    • నీ ప్రేమే నాకు నిత్య జీవము
    • నన్నెన్నడు ఎడబాయవు
    • నీ వాక్యమే నాకు ఆధారం.. యేసే..

    • ది హోల్ వరల్డ్ మైట్ నాట్ సి మై
    • స్ట్రగ్గుల్స్ అండ్ అబ్స్టాకుల్స్ బట్
    • గాడ్ సీస్ దెం ఆల్ అండ్ హి నెవర్
    • హెసిటేట్స్ టు కం టు మి
    • గివ్ ఎవ్రిథింగ్ వి హావ్ టు హిం
    • ఈవెన్ పెయిన్ అండ్ హార్ట్ బ్రేక్స్
    • గాడ్ ఈస్ అవర్ రీసన్ టు లివ్
    • గ్లోరీ టు మై గాడ్ యెహోవా       ||యేసే మార్గం||

    • Athyunnathamaina Simhaasanampai
    • Aaseenudavaina Goppa Devudaa
    • Thejomayudaa Rakshanakarthaa
    • Neeve Naa Devudavani Keerthinthunu
    • Thejomayudaa Rakshanakarthaa
    • Neeve Naa Devudavani Ghanaparathunu
    • Yese Maargam Yese Sathyam
    • Yese Jeevam Yese Sarvam (2)

    • Saadhyam Kaanidi Emunnadi
    • Nee Yande Vishwaasam Naakunnadi (2)
    • Nannennadu Edabaayavu
    • Nee Preme Naaku Nithya Jeevamu
    • Nannennadu Edabaayavu
    • Nee Vaakyame Naaku Aadhaaram.. Yese..

    • The whole world might not see my
    • struggles and obstacles but
    • God sees them all and He never
    • hesitates to come to me
    • Give everything we have to Him
    • even pain and heartbreaks
    • God is our reason to live
    • Glory to my God Yehovaa        ||Yese Maargam||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 308 times