Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యేసే గొప్ప దేవుడు – Yese Goppa Devudu


    • యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2)
    • యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2)
    • స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
    • ఘనతా బలము కలుగును ఆమెన్ (2)         ||యేసే||

    • మహా శ్రమలలో వ్యాధి బాధలలో
    • సహనము చూపి స్థిరముగ నిలచిన
    • యోబు వలె నే జీవించెదను (2)
    • అద్వితీయుడు ఆదిసంభూతుడు
    • దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2)       ||స్తోత్రము||

    • ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో
    • లోకమునకు ప్రభువును చాటిన
    • దానియేలు వలె జీవింతును (2)
    • మహోన్నతుడు మన రక్షకుడు
    • ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2)       ||స్తోత్రము||

    • జీవితమంతా ప్రభుతో నడచి
    • ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
    • హనోకు వలె నే జీవించెదను (2)
    • అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
    • నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2)       ||స్తోత్రము||

    • Yese Goppa Devudu – Mana Yese Shakthimanthudu (2)
    • Yese Prema Poornudu – Yugayugamulu Sthuthipaathrudu (2)
    • Sthothramu Mahima Gnaanamu Shakthi
    • Ghanathaa Balamu Kalugunu Aamen (2)          ||Yese||

    • Mahaa Shramalalo Vyaadhi Baadhalalo
    • Sahanamu Choopi Sthiramuga Nilachina
    • Yobu Vale Ne Jeevinchedanu (2)
    • Advitheeyudu AadiSambhoothudu
    • Deergha Shaanthudu Mana Prabhu Yese (2)         ||Sthothramu||

    • Praarthana Shakthitho Aathma Balamutho
    • Lokamunaku Prabhuvunu Chaatina
    • Daaniyelu Vale Jeevinthunu (2)
    • Mahonnathudu Mana Rakshakudu
    • Aashraya Durgamu Mana Prabhu Yese (2)         ||Sthothramu||

    • Jeevithamanthaa Prabhutho Nadachi
    • Entho Ishtudai Saakshyamu Pondina
    • Hanoku Vale Ne Jeevinchedanu (2)
    • Adbhuthakarudu Aascharykarudu
    • Neethi Sooryudu Mana Prabhu Yese (2)         ||Sthothramu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 19767 times